Home » Yellow saree
సత్య2, 365 డేస్ చిత్రాల్లో నటించిన అనైక సోటి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా, అమ్మడి సోషల్ మీడియా పోస్టులతో ఆమె అందరికీ సుపరిచితురాలు. ఈ బ్యూటీ తాజాగా చీరకట్టులో చేసిన అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
2019 యూపీ ఎన్నికల్లో పసుపురంగు చీరలో ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వైరల్ అయిన ఎన్నికల అధికారణి రీనా ద్వివేదీ తాజాగా యూపీ ఎన్నికల్లో మోడ్రన్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.బ్లాక్ స్లీవ్ లెస్ టీషర్టు