Home » Yerkaram thanda
తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గిరిజన ప్రాంతాల్లో అకస్మిక పర్యటన చేశారు. ఏకంగా మంత్రి తమ ముందుకు..రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలవుతున్నాయా ? లేదా ? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎదు�