Home » Yodha
సిద్దార్థ్ మల్హోత్రాకు ఆల్రెడీ కియారా అద్వానితో గత సంవత్సరం పెళ్లి జరిగింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన సిద్దార్థతో రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని కామెంట్స్ రావడంతో ఇవి వైరల్ గా మారాయి.
రాశి ఖన్నాతో కియారా అద్వానీ భర్త చెట్టాపట్టాల్ వేసుకొని నడుస్తున్న వీడియో వైరల్. అసహనం వ్యక్తం చేస్తున్న కియారా ఫ్యాన్స్.