Yoga Day 2021

    Celebrities Yoga : సెలబ్రిటీస్ యోగా డే విషెస్..

    June 21, 2021 / 01:23 PM IST

    జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. యోగ గురించి వివరిస్తూ, సెలబ్రిటీలు తాము యోగాసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు..

    Balakrishna : యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది – బాలకృష్ణ..

    June 21, 2021 / 11:25 AM IST

    మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ..

10TV Telugu News