Celebrities Yoga : సెలబ్రిటీస్ యోగా డే విషెస్..

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. యోగ గురించి వివరిస్తూ, సెలబ్రిటీలు తాము యోగాసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు..

Celebrities Yoga : సెలబ్రిటీస్ యోగా డే విషెస్..

Celebrities International Yoga Day Wishes

Updated On : June 21, 2021 / 1:23 PM IST

Celebrities Yoga: జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. యోగ గురించి వివరిస్తూ, సెలబ్రిటీలు తాము యోగాసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అమల అక్కినేని.. జంతు సంరక్షణ కోసం బ్లూక్రాస్ ద్వారా సేవలందిస్తున్న అమల.. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ.. తానకు యోగా అనేది ఎలా ఉపయోగపడుతుందనేది వివిధ ఆసనాలు వేస్తూ.. ఆ ఫొటోలను షేర్ చేశారు.

‘బుజ్జిగాడు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఇటీవల డ్రగ్స్ వివాదంలో ఇరుక్కుంది నటి సంజనా గల్రానీ. గతేడాది పెళ్లి అయినా ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి ఇటీవల వార్తల్లో నిలిచింది. అలాగే లాక్‌డౌన్ టైంలో నిరుపేదలకు సాయం చేస్తుంది. యోగా దినోత్సవం సందర్భంగా విషెస్ చెబుతూ తన పిక్స్ పోస్ట్ చేసింది సంజన.