Home » Yoga Day Celebrations
గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది.
విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....
International Yoga Day : 19 యుద్ద నౌకలు, 3వేల 500 మంది సిబ్బంది, 35 వేల కిలోమీటర్లతో యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది నౌకాదళం.
మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ..