Home » Yoga Mahotsav
టాలీవుడ్లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు, పర్యాటక మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో నిర్వహించిన యోగా మహోత్సవ్‌లో శ్రీలీల పాల్గొంది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం యోగా మహోత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఉదయం 6గంటలకు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వాసులంతా సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.