-
Home » young hero farmhouse
young hero farmhouse
Former MLA Arrest : యువ హీరో ఫాంహౌస్ పేకాట కేసు..మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్..నాగశౌర్య తండ్రికి నోటీసులు
November 1, 2021 / 12:33 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఫాంహౌస్ పేకాట కేసు ప్రకంపనలు రేపుతోంది. గంటగంటకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య సహా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.