Home » young leaders
పొలిటికల్ పార్టీ ఎదగాలన్నా.. యూత్ సపోర్ట్ చాలా అవసరం. గత ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ యువతను ఆకర్షించి పార్టీలో చేర్చుకుని యువ రక్తంతో విజయం సాధించాలని ప్లాన్ వేసింది. దీని కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
AP TDP : ఏపీ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (CHANDR BABU) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా..25 లోక్ సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను బాబు 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివా�