AP TDP 25 Loksabha నియోజకవర్గ అధ్యక్షులు..

  • Published By: madhu ,Published On : September 27, 2020 / 12:39 PM IST
AP TDP 25 Loksabha నియోజకవర్గ అధ్యక్షులు..

Updated On : September 27, 2020 / 12:50 PM IST

AP TDP : ఏపీ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (CHANDR BABU) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా..25 లోక్ సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను బాబు 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం ఉదయం ప్రకటించారు.






నియోజకవర్గం – పేరు
1. శ్రీకాకుళం – రవికుమార్
2. విజయనగరం – నాగార్జున
3. అరకు – సంధ్యారాణి
4. విశాఖపట్టణం – శ్రీనివాసరావు
5. అనాకాపల్లి – జగదీశ్వరరావు



6. కాకినాడ – నవీన్
7. అమలాపురం – అనంత కుమారి
8. రాజమండ్రి – శ్యాముల్
9. నర్సాపురం – తోట సీతారామలక్ష్మి
10. ఏలూరు – వీరాంజనేయులు



11. మచిలీపట్నం – కొకకళ్ల నారాయణ
12. విజయవాడ – రఘురామ్
13. గుంటూరు – శ్రవణ్ కుమార్
14. నర్సారావు పేట – ఆంజనేయులు
15. బాపట్ల – శివరావు



16. ఒంగోలు – బాలాజి
17. నెల్లూరు – అబ్దుల్ అజీజ్
18. తిరుపతి – జి.నరసింహ యాదవ్
19. చిత్తూరు – పులివర్తి వెంకట మణిప్రసాద్
20. రాజంపేట – రెడ్డప్పగార శ్రీనివాసరెడ్డి



21. కడప – మల్లెల లింగారెడ్డి
22. అనంతపురం – కాల్వ శ్రీనివాసులు
23. హిందూపురం – బి.కె.పార్థసారధి
24. కర్నూలు – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
25. నంద్యాల – గౌరు వెంకట్ రెడ్డి