Home » young man cheats
Young woman suicide attempt : ఫేస్బుక్ ప్రేమ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు దారి తీసింది. ఫేస్బుక్ వేదికగా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో చిత్తూరు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుత