Home » young man died
హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ లో కుక్క వెంటపడటంతో దాని నుంచి తప్పించుకోబోయిన యువకుడు మూడు అంతస్థుల పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.
ఖమ్మంలోని బాలాపేట్ చెందిన శ్రీధర్ ఉదయం జిమ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను ఇంట్లోనే కుప్పకూలి పోయాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం నెలకొంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.