Home » youth is young
వచ్చే దశాబ్దం యువతదే..వీరే ముఖ్యపాత్ర పోషించబోతున్నారు..సమస్యలపై అవగాహన కలిగి ఉండడం మంచి పరిణామమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. వ్యవస్థపై యువత అంచెంచల నమ్మకం కలిగి ఉందన్�