Home » Youtube Channel
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందిస్తూ ‘‘మా యూట్యూబ్ ఛానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ తొలగించబడింది. ఈ విషయమై మేము గూగుల్/యూట్యూబ్ బృందాలతో చర్చిస్తున్నాము. సాంకేతిక లోపంత�
OnePlus Nord 2T : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సిరిస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ కూడా ఫిక్స్ చేసింది కంపెనీ. ఈ నెల జరుగున్న లాంచ్ ఈవెంట్లో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనుంది.
లోక్ సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ను యూట్యూబ్ తొలగించింది. ఛానల్ పేజీలో YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పెద్ద పెద్ద చదువులు చదివినా ఏం సంపాదిస్తాంలే అనుకున్నాడో బీటెక్ ఇంజనీర్. బాబా అవతారం ఎత్తాడు. ప్రజలకున్న మూఢ విశ్వాసాలే పెట్టుబడగా మాయామాటలతో వాళ్లను ఆకర్షించాడు.
‘హైదరాబాదీ ఫ్రాంక్స్’ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే...ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కా
ఇప్పుడు చాలా మందికి ఇదో ఆదాయ వనరు. వారికి ఉన్న టాలెంట్.. నచ్చింది చేసి వీడియో పోస్ట్ చేస్తే.. కాస్త లక్ కూడా కలిసి వస్తే మీరే మహారాజు. కాస్త వేగంగా వ్యూస్, సబ్ స్క్రైబర్స్ వస్తుంటే Youtube కూడా వారి వీడియోలను పుష్ చేసి మరికాస్త ఊతమిస్తుంది. పెద్ద పెద�
కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.
ఆయనో యూట్యూబ్ స్టార్. యూట్యూబ్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు గ్రాండ్‌పా నారాయణ రెడ్డి. గ్రాండ్ పా కిచెన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంతో పాపులారిటీ సాధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్దాయన గ్రాండ్‌పా (73) అక్టోబర్ 27న కన్నుమూశ