Home » YouTube Music
YouTube Premium Membership : ప్రముఖ యూట్యూబ్ (Youtube Premium) YouTube వెల్కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ ప్రీమియం మెంబర్షిప్ కింద రూ. 10కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు కొత్త సర్వీసులను ఇండియాలో లాంచ్ చేసింది. యూట్యూబ్ కు సంబంధించిన రెండు కొత్త యాప్ లను గూగుల్ ప్రవేశపెట్టింది.