Home » YouTube Premium Subscription
భారతదేశంలోని యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచేసింది.
YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ ప్రస్తుతం మూడు నెలల పాటు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సభ్యత్వం యాడ్స్ ఫ్రీ కంటెంట్, ప్లేబ్యాక్, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.