Home » youtube thumbnails
YouTube New Rules : యూట్యూబ్ ఇండియా ఇండియా కొత్త రూల్స్.. ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి క్లిక్‌బైట్ టైటిల్స్ లేదా థంబునైల్స్ ఉపయోగించే నిర్దిష్ట క్రియేటర్లను హెచ్చరిస్తోంది.
ఇటీవల అల్లు అర్జున్ పై ఓ యూట్యూబ్ ఛానల్ నెగిటివ్ గా లేనిపోని థంబ్ నెయిల్స్ పెడుతూ పలు వీడియోలు పోస్ట్ చేసింది.
గత కొద్ది కాలంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్టు థంబ్‌నైల్స్ పెడుతూ అసత్యాలని ప్రచారం చేస్తున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం అడ్డమైన దార్లు తొక్కుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్.