-
Home » Youtube Users
Youtube Users
మీ మాటే కమాండ్..! జస్ట్ ఏ వీడియో కావాలో చెప్పండి.. యూట్యూబ్ AI మీకోసం వెతికిపెడుతుంది!
May 20, 2026 / 04:00 PM ISTGoogle I/O 2026 : కొత్త ఆస్క్ యూట్యూబ్ ఫీచర్‌తో యూజర్లు ఇప్పుడు రోజూ మాట్లాడే భాషలోనే ప్రశ్నలు అడగవచ్చు. తద్వారా యూట్యూబ్‌లో మీకు కావాల్సిన వీడియోలను అదే వెతికి పెడుతుంది.
యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్.. ఏఐ వీడియోలపై యూజర్లు ఫిర్యాదు చేయొచ్చు..!
July 16, 2024 / 04:26 PM ISTYouTube New Guidelines : ఏఐ రూపొందించిన కంటెంట్‌ను గుర్తించడంతో పాటు తప్పుడు సమాచారం గురించిన ఆందోళనలను పరిష్కరించడానికి యూట్యూబ్ ఈ కొత్త అప్డేట్ ఆవిష్కరించింది.
యూట్యూబ్‌లో కొత్త న్యూస్ స్టోరీ ఫీచర్.. మీకు నచ్చిన కంటెంట్ ఈజీగా చదువుకోవచ్చు..!
October 19, 2023 / 04:35 PM ISTYouTube New Watch Page : యూట్యూబ్‌లో కొత్త వ్యూ పేజీతో, వీడియో ప్లాట్‌ఫారమ్ యూజర్లకు మరింత విశ్వసనీయమైన న్యూస్, సమాచార వీడియోలను కనుగొనడాన్ని సులభతరం చేయనున్నట్టు గూగుల్ తెలిపింది.