youtuber Mikhail Litvin Frustration

    బ్రేక్ డౌన్ అవుతోందని 2.4 కోట్ల రూపాయల కారును తగులబెట్టేసాడు

    October 30, 2020 / 12:27 PM IST

    Rassia : రష్యాకు చెందిన ఓ యూట్యూబర్ ఎంతో ముచ్చటపడి ఓ కాస్ట్లీ కారు కొన్నాడు. ఆ కారుమీద ఝాం ఝామ్మంటూ దూసుకుపోయేవాడు.అలా ఓ సారి వెళుతుండగా కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో అతనికి మండిపోయింది. ఇంత ముచ్చటపడి కారు రూ.2కోట్లకు పైగా పెట్టి కొన్నాను. బ్రేక�

10TV Telugu News