Home » Youtuber Nikhil
యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను పలువురు సినీ, యూట్యూబ్ ప్రముఖులతో కలిసి హ్యారీపోటర్ వేషధారణలో జరుపుకున్నాడు.
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలతో పేరు తెచ్చుకుంది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. తాజాగా యూట్యూబర్ నిఖిల్ కి ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది.