Home » youtuber sarayu
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో.
బిగ్‌బాస్ కంటెస్టెంట్.. యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది.
యూట్యూబర్ సరయుపై కేసు నమోదు!