-
Home » Youtuber Varsha Dsouza
Youtuber Varsha Dsouza
అది ఫేక్ వీడియో.. దయచేసి షేర్ చేయకండి.. సోషల్ మీడియాలో యూట్యూబర్ రిక్వెస్ట్
November 22, 2023 / 03:09 PM IST
చాలామంది సెలబ్రిటీలు ఫేక్ వీడియోలతో ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా ఓ ట్యూబర్ తన ఫేక్ వీడియో సర్క్యులేట్ అవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.