Home » YS Jagan Delhi Dharna
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ సీనియర్ నాయకుడు కె నారాయణ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఒక ఫ్లాప్ షో అని, రెండు నెలలకే ఏపీలో రాష్ట్రపతి పరిపాలన కోరడం విడ్డూరంగా ఉందని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లికి వెళ్లి ధర్నా చేస్తున్నారే.. మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.