Home » Ys Jagan Mohan Reddy
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి రావొచ్చని, పోటీ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అంతేకాదు వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని, ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.
జగన్.. సంకల్ప యాత్ర క్లయిమాక్స్‌కు చేరుకుంటుంది. మరో 15 రోజుల్లో ముగియనుంది. ఇడుపులపాయ టూ ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర 331 రోజులు సాగింది. 3వేల 500 కిలోమీటర్ల నడిచారు. ఇన్నాళ్లు.. ఇంత దూరం నడిచి క్లయిమాక్స్ తుస్సుమంటే బాగుంటుందా చెప్పండి..