Home » Ys Jagan Mohan Reddy
చివరికి తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలను కూడా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు కంప్లైంట్ చేశారు లోకేశ్. Nara Lokesh
విశ్వసనీయత లేని చంద్రబాబు.. జైల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. CM Jagan
పవన్ ఎన్డీయేలో ఉంటే మాకేంటి? చంద్రబాబు తొత్తుగా ఉంటే మాకేంటి..? పవన్ ఎన్డీయేలో ఉండటం వల్ల రాష్ట్రానికి పావలా ఉపయోగం ఉందా..? Perni Nani
అలాంటి వ్యక్తిని వైసీపీలో చేర్చుకోవడమో లేక తగిన గుర్తింపు ఇవ్వడమో చేస్తే కాపుల ఓటు బ్యాంకు కాపాడుకోవచ్చన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. CM Jagan
దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ సాగించాలన్నా మోదీని అధికారానికి దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. Sitaram Yechury
చంద్రబాబు అరెస్ట్ తో జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబును జైల్లో పెట్టమని జగన్ చెప్పలేదు. కోర్టు చెప్పింది. Sajjala Ramakrishna Reddy
చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. CM Jagan
పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు మాని అవగాహన పెంచుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. Kottu satyanarayana
సాటి మహిళలను కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారు. Bandaru Satyanarayana Murthy
రూ.25వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బండారు సత్యనారాయణకు బెయిల్ ఇచ్చింది. Bandaru Satyanarayana