Home » YS Sharmila
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నేటి నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వై�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలో షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు.
షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు
కవిత తెలంగాణ పరువు తీసేసింది
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల మరోసారి తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితమ్మ తెలంగాణ పరువు తీశారని..తెలంగాణ బతుకమ్మ అంటూ హల్ చల్ చేసిన కవిత బతుకమ్మ ఆటలు ఆడి బతు�
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పోలీసు శాఖపై కేసు వేస్తానని, తాను ఎక్కడైతే పాదయాత్రను ఆపానో మళ్ళీ అక్కడి నుంచే సంక్రాంతి నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ ఆమె హైదరాబాద్ లోని లోటస్ పా
షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ షరతులు వర్తిస్తాయని సూచింది. షరతులకు లోబడే పాదయాత్ర కొనసాగించుకోవచ్చని వెల్లడించింది ధర్మాసనం. గతంలో విధించిన షరతులు వర్తిస్తాయని..వాటిని �