Home » YS Sharmila
YS Sharmila: పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో ఏ-1 గా షర్మిల, ఏ2గా బాబు (షర్మిల డ్రైవర్), ఏ-3గా జాకబ్ (పరార్) ను చేర్చారు పోలీసులు.
YS Sharmila : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారని సీరియస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
ఎస్ఐ చెంప చెళ్లుమన్పించిన షర్మిల
షర్మిలపై 4 కేసులు నమోదు చేసిన పోలీసులు
నేనేమైనా క్రిమినల్నా..?
పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా రక్షణకోసం సెల్ఫ్డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత అని షర్మిల అన్నారు.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని..దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్�
నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగన్ నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు.