Home » YS Sharmila
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
వైఎస్ షర్మిలపై కేసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు.
నలభై సీట్లు గెలుస్తదట షర్మిలక్క
డీకే. శివకుమార్‌తో మాకు ముందునుంచి పరిచయం ఉంది. వైఎస్సార్‌ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు.
పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీ శాఖ సరిగ్గా పనిచేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావని షర్మిల అన్నారు.
YS Sharmila: తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే, పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి 18 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఎలా ఇస్తారని కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్న విషయం తెలిసిందే.
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు బండి,షర్మిల.
ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.