Home » YS Sharmila
జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వై.ఎస్. షర్మిల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి లేదంటే సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు 2 నుంచి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వ
శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్‌పాండ్ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు.
క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం
కేసీఆర్ పతనానికి ఇదే నాంది
ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.
షర్మిలకు ఫోన్ చేసి సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ
వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆరా తీశారు. షర్మిలకు సానుభూతి తెలిపారు.
'కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం షర్మిల’ అన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమైందని, ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ కు వణుకుపుడుతోందని చెప్పారు. ఇటీవల వరం�
రాజన్న రాజ్యాన్ని కూల్చే తెలంగాణ తెచ్చుకున్నాం
టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి