Home » YS vivekananada Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటి�