Home » YS Vivekananda Reddy Case
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో అరెస్ట్ చేసి.. YS Bhaskar Reddy
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.
Sajjala Ramakrishna Reddy : నేనే నరికి చంపాను అని చెబుతున్న వాడిని బయటకి వదిలేశారు. ఆటో నడుపుకునే వ్యక్తి సెటిల్ మెంట్స్ చేసుకుంటూ కార్లలో తిరుగుతున్నాడు. అసలు సంబంధం లేని వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు.
Ys Viveka: వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబసభ్యులకు పంపారు ఇనాయతుల్లా.
YS Viveka Case: ప్రధానంగా రూ.40 కోట్ల డీల్, గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారని? సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
Chandrababu Naidu: ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని అందుకే కక్షకట్టి హత్య చేశాడని ఆరోపించారు.
వివేకా కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్లైన్..
సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తా�