Home » ys vivekananda reddy passes away
మాజీమంత్రి, వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 68 ఏళ్లు. పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచారు. వివేకా మృతితో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలక
వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. వివేకా, జగన్ కుటుంబసభ్యులే కాదు వైసీపీ నాయకులు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఇక లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ చీఫ్ జగన్ �