-
Home » YSR Congress Party
YSR Congress Party
అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఒక సామాజిక వర్గంపై జరిగినట్లుగా భావిస్తున్నాం : మంత్రి గుడివాడ అమర్నాథ్
October 30, 2023 / 10:37 AM IST
మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఒక సామాజిక వర్గాన్ని దూషించి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
Karanam Venkatesh : చీరాల వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఆమంచి సోదరులకు కరణం వెంకటేశ్ స్ట్రాంగ్ వార్నింగ్
September 4, 2023 / 12:22 PM IST
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.