Home » YSR Jagananna Cheyutha 2024
వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు.
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు.