Home » YSR Nethanna Nestham
రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా.. నాల్గో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా మరో స్కీమ్ అమలు చేయనున్నారు. ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పిం�
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతన్నలకు భరోసా కల్పించారు. ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ర