Home » YSR pelli Kanuka Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సమయంలో పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు ఇచ్చే 40 వేలరూపాయలను లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేస�
ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, పెన్షన్ స్కీమ్ ల పేర్లు మార్చిన జగన్ ప్రభుత్వం మరో కీలకమైన పథకం పేరు మార్చి ఇచ్చే డబ