Home » Ysrcp bus yatra
ఇలాంటి సీఎంను ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాలన ఏ సీఎం అయినా అందించారా?
పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం. YS Jagan Mohan Reddy
బైజ్యూస్ లో పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పిస్తున్నాం. దానికి ఎవ్వరు డబ్బులు కట్టడంలేదు.. కట్టినట్లు నిరూపించండి అంటూ బొత్స సవాల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శనివారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు.