Home » Ysrcp govt
ఏపీలో ఎన్నో సమస్యలున్నా ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టకుంటే కేవ సినిమా టిక్కెట్ల ధరల మీదనే ఫోకస్ చేస్తోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ జ్యసభకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 26 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీ సీఎం జగన్ దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు....
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా..
AP Assembly Winter Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�
మొన్నటి ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అభివృద్ధి చేసి, ప్రజలకు తమ సత్తా ఏంటో రుచి చూపించాలనుకొని తెగ ఉబలాటపడ్డారు. రోజులు, నెలలు గ
టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.
ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లా�
విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న బాణ�