Home » YSRCP MP Mithun Reddy
YCP MP Mithun Reddy : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.