Home » Ysrcp
చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.
లింగమనేనికి, చంద్రబాబుకు ఏంటి సంబంధం?
Pawan Kalyan : నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి వెన్నుముక అని, ఆయనను మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్.
Perni Nani : ఒకప్పుడు సంవత్సరానికి 100 కోట్లు వదులుకొని రాజకీయాలు చేస్తున్నా అన్నాడు. మరిప్పుడు చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తాడు.
Andhra Pradesh: ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.
Pawan Kalyan : ఎన్నికల్లో ప్రభావితం చూపించగలగే పార్టీలు కలవాలి. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడానికి కారణం వైసీపీనే. 2014లో లోతుగా ఆలోచించి టీడీపీతో కలిశా.
CM Jagan: ఎన్నికల వేళ...సీఎం జగన్ మరో ప్రోగ్రాం
Audimulapu Suresh: "జగనన్నకు చెబుదాం" గురించి మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు.
Balineni Srinivasa Reddy : కుట్రలు చేస్తున్న వారు ఎవరో కూడా తెలుసు. పార్టీకి కట్టుబడి ఉన్నందున ఆ వ్యక్తుల పేర్లు వెల్లడింఛలేకపోతున్నా.