Home » Ysrcp
నెల్లూరు: జిల్లాలోని ఓ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటివరకూ అక్కడ పోటీచేయని టీడీపీ.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఒకపక్క పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాల కోసం కసరత్త�
జగన్.. సంకల్ప యాత్ర క్లయిమాక్స్‌కు చేరుకుంటుంది. మరో 15 రోజుల్లో ముగియనుంది. ఇడుపులపాయ టూ ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర 331 రోజులు సాగింది. 3వేల 500 కిలోమీటర్ల నడిచారు. ఇన్నాళ్లు.. ఇంత దూరం నడిచి క్లయిమాక్స్ తుస్సుమంటే బాగుంటుందా చెప్పండి..