Home » Ysrcp
విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదన�
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ – కేటీఆర్‌లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. మోడీ ఫ్రంట్ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భే�
హైదరాబాద్ : ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉందని…మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో 2019, జనవరి 16వ తేదీన కేటీఆర్ భేట�
హైదరాబాద్ : మరో ముందడుగు పడింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తూ…ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక�
హైదరాబాద్ : ఒక్క భేటీ…రాజకీయాల్లో దుమారం రేపుతోంది…ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఈ సమావేశంతో రాజకీయాల్లో ఏమి జరుగుతోంది ? ఇలా..ఎన్నో అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్‌గా పేరు గడించిన కేటీఆర్
చిత్తూరు: షర్మిల, ప్రభాస్ మధ్య ఎఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారం… రెండు పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. షర్మిల చేసిన విమర్శలపై ఏకంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబే స్పందించార�
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు, కూటమి ఎత్తులలాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర
ప్రకాశం : మాజీ మంత్రి, దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా ? త్వరలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా ? అంటే అవుననే అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. గత కొన�
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై పైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాహుబలి ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతు