Ysrcp

    రాధా యూ టర్న్ : టీడీపీలో చేరనని ప్రకటన

    January 24, 2019 / 07:44 AM IST

    విజయవాడ : సస్పెన్స్‌ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. వంగవీటి రాధా సంచలన ప్రకటన చేశారు. అన్యూహంగా యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీలో చేరడం లేదని వంగవీటి రాధా తేల్చి చెప్పారు. రాధా-రంగా మిత్రమండలి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించా�

    రాధా సంచలనం : నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

    January 24, 2019 / 07:16 AM IST

    వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు అని రాధా అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు రకరకాల గ్రూప్‌లు క్రియేట్ చేసి

    టీడీపీలోకి మహేష్ బాబాయ్ : చంద్రబాబుతో భేటీ

    January 24, 2019 / 06:39 AM IST

    అమరావతి : ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబుని శేషగిరిరావు అభినందించారు. వైసీపీ విధానా�

    బాబుకి బీసీ టెన్షన్ : వంగవీటి రాధాతో లాభమా, నష్టమా

    January 23, 2019 / 06:36 AM IST

    వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీని�

    జగన్ తో సమావేశమైన ఎమ్మెల్యే మేడా

    January 22, 2019 / 12:17 PM IST

      కడప జిల్లా  రాజంపేట టీడీపీ  ఎమ్మెల్యే మేడా   మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్‌తో చర్చించారు. రాజంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు.  టీడీపీకి రా�

    ఇక్కడ గెలిస్తే ఎదురుండదు : పవర్ సెంటర్‌కు కేరాఫ్ టెక్కలి

    January 21, 2019 / 04:13 PM IST

    అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికర�

    ఎవరి సీటుకి ఎసరు : రాధా టీడీపీలో చేరితే

    January 21, 2019 / 01:04 PM IST

    విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బెజవాడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రాధా…వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. రాధాకృష్ణ కొంత మంది టీడీపీలో చేరతారంటుంటే…మరి కొందరు జనసేన తీర్థ

    రాధా పయనమెటు : త్వరలో భవిష్యత్ కార్యాచరణ – రాధా

    January 21, 2019 / 04:36 AM IST

    విజయవాడ : వంగవీటి రాధా పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాష్ట్రంలో ఉత్కంఠ కలుగ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ నేత ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాంగ్రెస్ నుండి వచ్చిన మల్లాది విష్ణుకు కేటాయించేందుకు జగన్ సిద్ధమ�

    ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ అమరావతి టూర్ అప్పుడేనా

    January 18, 2019 / 03:26 AM IST

    హైదరాబాద్ : ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందుకెళుతున్న కేసీఆర్ ఆదేశాలతో…ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో కేటీఆర్ బృందం భేటీ కావడం అక్కడి రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. త్వరలోనే జగన్‌తో సీఎం

    కేసీఆర్ ఎఫెక్ట్: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

    January 17, 2019 / 11:38 AM IST

    టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

10TV Telugu News