Home » Ysrcp
విశాఖపట్నంలో తాను స్థిరపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు విజయసాయి రెడ్డి. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అయితే.. దూరంగా భీమిలిలో వ్యవసాయ భూమి కొనుక్కుంటానన్నారు.
వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.
వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు..
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా మారారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం "వైఎస్ఆర్ నేతన్న నేస్తం" పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.190.08 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మంగళవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం �
నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా డప్పు కొట్టి దరువేశారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు. 72 మంది డప్పు �
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ బెయిల్....