Home » YSRTP Party
షర్మిల కాంగ్రెస్ జెండా ఎత్తుకుంటే... పోటీ వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్ మధ్య ఏస్థాయిలో ఉంటుంది? ఈ ముక్కోణపు పోటీలో చీలేది ఎవరి ఓట్లు? కలిసొచ్చేది ఎవరికి.. నష్టం కలిగించేది ఎవరికి? ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించలేని ఈ తాజా పరిణామాల�
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు.
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
షర్మిల కోసం రంగంలోకి విజయమ్మ..!
ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చే�
టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని తెలిపారు. మహిళలు ఎదగాలి అంటే...పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నార�