Home » YSRTP President YS Sharmila
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.
మీకు చేతనైనది చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూశారు అంటే.. ఈసారి చెప్పుతోనే సమాధానం చెప్తాం.