Home » Yukti Thareja photos
కె-ర్యాంప్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది యుక్తి తరేజా(Yukti Thareja). ఈ సినిమాలో లిప్ లాక్స్ తో రచ్చ రచ్చ చేసింది. తాజాగా ఈ బ్యూటీ స్పోర్ట్స్ డ్రెస్సులో హాట్ హాట్ అండాలను ప్రదర్శించింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
కె-ర్యాంప్ సినిమాలో గ్లామర్ తో రచ్చ చేసింది యుక్తి తరేజా(Yukti Thareja). ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో టాప్ లేకుండా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు ఆ గ�
యుక్తి తరేజా ప్రస్తుతం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.(Yukti Thareja)
యుక్తి తరేజా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో యుక్తి కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో అలరించనుంది. (Yukti Thareja)
రంగబలి సినిమాతో తెలుగుకు పరిచయమైన యుక్తి తరేజా ఇప్పుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K ర్యాంప్ లో నటిస్తుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలలో ఇలా గాగ్రా చోళీలో మెరిపించింది.
రంగబలి, మార్కో సినిమాలతో మెప్పించిన అందాల భామ యుక్తి తరేజా తాజాగా ఇలా కిచెన్ లో ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.
హీరోయిన్ యుక్తి తరేజా తాజాగా గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగులో రంగబలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యుక్తి తరేజా సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతుంది.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా కొత్త దర్శకుడు పవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగబలి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో యుక్తి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబోలో మెప్పించింది.
బాలీవుడ్ భామ యుక్తి తరేజా తెలుగులో నాగశౌర్య సరసన రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.