Home » yuvaraj sing friendship day tweet
ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. యూవీ పోస్ట్ చేసిన వీడియో చాలామంది భారత క్రికెటర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని ఫోటో మాత్రం యూవీ వీడియ�