Home » Yuvraj Singh maafi maango
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చిక్కొచ్చిపడింది. లైవ్ లో యుజ్వేంద్ర చాహల్ పై పరుషంగా మాట్లాడటమే దీనికి కారణం. ఏప్రిల్ నెలలో యువీ.. రోహిత్ లు ఇన్ స్టా లైవ్ లో మాట్లాడు�