Home » yv subhareddy
తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం కానుంది. త్వరలో సర్వదర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది.